బిగ్ అప్‌డేట్,ఇకపై రెండున్నర నెలల పాటు ఐపీఎల్ *Cricket | Telugu OneIndia

2022-07-16 92

IPL Window Extended for Two and a half month In The latest ICC Future Tours Programme (FTP) says Reports | ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పొడిగించింది. ఇకపై ఐపీఎల్ అక్షరాలా రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అనుమతులు ఐసీసీ నుంచి అధికారికంగా లభించినట్టే. ఐపీఎల్ 2023 సీజన్, 16వ ఎడిషన్ నుంచే ఇది ఆరంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.


#IPLWindowExtended
#ICC
#BCCI